మనం మనకోసం చేసేది
మనతోనే అంతరించి పోతుంది
ఇతరులకు చేసేది
శాశ్వతంగా నిలిచి వుంటుంది.
శుభోదయం!
ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే,
మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది.
బదులిచ్చే విధానంతో సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు.
శుభోదయం!
ఎవరి బంధం కోసమో
ఎవరి ధానం కోసమో
మనం పాకులాడే అవసరం లేదు
మన మాట, మన గుణం బాగుంటే
అవే మన దగ్గరకి వస్తాయి.
శుభోదయం నేస్తమా!
గౌరవం అనేది వయసుని బట్టి కాదు.
సంస్కారం బట్టి ఆధారపడి ఉంటుంది.
తాటి చెట్టు ఎంత పెరిగిన
దాని కింద ఎవరు నిలబడరు.
మర్రి చెట్టు కింద ఉన్న
దాని కింద ఎందరో సేదతీరుతారు
శుభోదయం.
కాలమే జీవితం
కలం వృథా చేయటం అంటే
జీవితాన్ని వృథా చేయటమే
శుభోదయం.
వెయ్యా గోవుల మంద ఓకే చోట ఉన్న
దూడ కచ్చితంగా తల్లిని వెతుకుంటూ
తన దగ్గరకి ఎలావెళ్లగలదో,
మంచి ,చెడు , పుణ్యం , పాపం
మనం చేసే కర్మఫలాలు కూడా అలానే
మనల్ని వెతుకుంటూ వచ్చేస్తాయి.
శుభోదయం.
బాగుండటం అంటే
బాగా ఆస్థి ఉండటమో లేక
బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు .
నవ్వుతూ ఉండటం. నలుగురితో ఉండటం
శుభోదయం నేస్తమా!
ఎవ్వరి ఆశలు వాళ్ళవి
ఎవ్వరి ఆలోచనలు వాళ్ళవి
అందరూ మనకి నాచిన్నటే
ఉండాలి అంటే ఎలా?
ఎవ్వరి ఇష్టం వాళ్ళది.
మనకోసమే మనకి నచ్చినట్టుగా
వుండాలనుకోవడం స్వార్ధంమే కదా!
శుభోదయం.
లక్ష్మి దేవి ఆశీస్సులతో
మీరు అనుకున్నది జరిగి
మీకు అంత మంచే జరగాలని
మనసారా కోరుకుంటూ…
శుభోదయం!
ఇతరులకు సాధ్యమైనత వరుకు
సహాయ సహాయం చేయండి.
అలా కాకపోతే కనీసం
వారికీ హాని చేయకుండా ఉండండి.
శుభోదయం మిత్రమా!
నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే,
నీ బాధలను పంచుకునే వారికే విలువనివ్వు.
శుభోదయం నేస్తమా!
ఓయ్..!
నిద్ర లేచావా?
త్వరగా లే.. ని కోసమే
వేడి వేడి కాఫి పంపిస్తున్న.. తాగు
శుభోదయం నేస్తమా!
ఎంతటిక్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే…
మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి.
శుభోదయం!
కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్ధమే సరైన సమాధానం.
కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన.
శుభోదయం!
నిన్ను చూసి బయపడేవాడు,
నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు,
శుభోదయం మిత్రమా!
పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది.
చేయ్యోద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది.
శుభోదయం నేస్తమా!
ఎంత దూరంలో ఉనర్ననది కాదు,
మనసుకు ఎంత దగ్గరగా ఉనర్ననది ముఖ్యం.
శుభోదయం!
పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో,
మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా
అంతే అందంగా ఉంటుంది.
శుభోదయం మిత్రమా!
ఎప్పుడూ నవ్వుతూ ఉండు..
అప్పడు ఈ ప్రపంచంలో ఎవరు..
నీ కన్నా అందం గా ఉండరు.
శుభోదయం నేస్తమా!
మంచి కోసం చేసే పోరాటంలో,
ఓడిపోయిన అది గెలుపే అవుతుంది.
శుభోదయం మిత్రమా!
లక్ష్య సాధన కోసం నీలో
ఎమి మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో…
ఎందుకంటే నీ బలము, బలహీనతలు ఎమిటో
నీకే తెలుసు కాబట్టి.
శుభోదయం మిత్రమా!
కోపం, ద్వేషం, అసూయలను వదిలి
అందరితో నవ్వుతూ జీవించు…
నీ జీవితం లో అంతకు మించి
సంతోషం ఏముంటుంది?
శుభోదయం మిత్రమా!
అందరిలో మంచిని చూడటం నేర్చికొంటే,
మనలోని మంచి ఇంకా పెరుగుతుంది.
శుభోదయం నేస్తమా!
నిరంతరం ఏదో ఒక పనిలో
నిమగ్నమైన వారిలో
కన్నీళ్లకు చోటు లేదు.
శుభోదయం మిత్రమా!
శుభోదయం కోట్స్ | Good Morning Wishes in Telugu
ప్రతి ఉదయం ఓ కొత్త ఆరంభం, ఓ కొత్త ఆశ. జీవితం మనకు ప్రతీ రోజూ కొత్త అవకాశాలను అందిస్తూ ఉంటుంది. అలాంటి ఈ మంచి ఉదయాన్ని సానుకూల భావాలతో ప్రారంభించడం మన ఆలోచనలను, మన దైనందిన ప్రవర్తనను ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది. మంచి మాటలు, ప్రేరణ కలిగించే కోట్స్ మనకు దిశా నిర్దేశం చేస్తాయి. గుడ్ మార్నింగ్ కోట్స్ తెలుగులో మన భాషలో ఉండటంవల్ల అవి మన హృదయాన్ని మునుపటిలా తాకుతాయి. ఇవి కేవలం మాటలు కాదు, ప్రతి రోజూ మనలో కొత్త శక్తిని నింపే మాటలు. ఉదయాన్ని ఉత్సాహంగా ప్రారంభించేందుకు ఈ కోట్స్ ఉత్తమ మార్గం. మనం మాత్రమే కాకుండా, మన ప్రియమైన వారికి కూడా ఉదయం ఓ సానుకూల సందేశంగా ఇవి చక్కగా ఉపయోగపడతాయి.
Start your day with positivity! Explore beautiful and inspiring Good Morning wishes in Telugu to share with your loved ones and brighten their morning.






